హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవమైన సర్పంచులను సన్మానించిన RRR

W.G: ఉండి నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురాం కృష్ణంరాజు (త్రిబుల్ ఆర్) ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేసుకున్న ఆయా గ్రామాల నాయకులను, ప్రజలను ఆయన అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.