కృష్ణా: ఉయ్యూరు డివిజన్ పరిధిలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లను మినహాయించి 70.19 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసిన అనంతరం క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. తుది పోలింగ్ శాతాన్ని పోలింగ్ పూర్తయిన తర్వాత అధికారులు ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉయ్యూరు డివిజన్‌లో 70.19 శాతం పోలింగ్


