హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు

E.G: పంచాయతీ ఎన్నికల సందర్భంగా అనపర్తి గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదన్నారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.