పల్నాడు జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, పోలింగ్, బందోబస్తు, సిబ్బంది నియామకం, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించిన కలెక్టర్


