హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలింగ్ కేంద్రం వద్ద మహిళపై దౌర్జన్యం

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన మంగమ్మ అనే మహిళను సర్పంచ్ అభ్యర్థి శారద వర్గానికి చెందిన వారు దౌర్జన్యంగా నెట్టివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మంగమ్మ ఓటు వేయకుండానే పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయింది.