W.G: ఆకివీడులోని ప్రధాన పంట కాలవ అయిన వెంకయ్య వయ్యేరు కాలువలో నీరు యధాస్థితికి చేరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు నల్లగా మారడంతో ఆకివీడు కాళ్ల మండలాల్లోని సుమారు 30 గ్రామాల ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 20 రోజులు తర్వాత నీరు యధాస్థితికి చేరడంతో రైతులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. గ్రామాల్లో మంచినీటి చెరువులు నింపే పనిలో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్
హమ్మయ్య... నీరు రంగు మారింది


