సత్యసాయి: ధర్మవరం పట్టణంలో ఆదివారం నిర్వహించిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పరిశే సుధాకర్ పాల్గొన్నారు. హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువకులు, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నిత్యం వ్యాయామం చేయాలని, సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని సుధాకర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం


