ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ మావోయిస్టు డంప్ బయటపడింది. ఈ డంప్‌లో ఏకంగా 33 గోల్డ్ బిస్కెట్లు లభ్యం కావడం సంచలనం రేపుతోంది. రూ.4.9 కోట్ల విలువైన ఈ బంగారంతో పాటు రూ.24 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల వద్ద ఇంత భారీ స్థాయిలో పసిడి, నగదు పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వార్తలు
మావోయిస్టు డంప్‌లో కళ్లు చెదిరే బంగారం


