ATP: గుంతకల్లు మండలం కొంగనపల్లి, ఓబులాపురం గ్రామాలలో జరుగుతున్న రెండో విడత గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాది లింగేశ్వర బాబు ఆదివారం పరిశీలించారు. అనంతరం అక్కడున్న స్థానిక వైసీపీ నాయకులతో పోలింగ్ వివరాలు గురించి ఆరా తీశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అక్కడున్న ప్రజలకు విన్నవించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల పరిశీలన


