హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని వినతి

NLG: మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి నాయకులు, ఉద్యమకారులు శాసనమండలి సభ్యుడు, ఆదివాసీ కమిటీ చైర్మన్, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.