NLG: నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్ పెరగడంతో వాహనాల రద్దీ అధికమైందని పేర్కొంటున్నారు. రహదారుల విస్తరణ, పార్కింగ్ వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో రోడ్లపైనే నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
పట్టణంలో పెరిగిన వాహనాల రద్దీ


