హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ

NZB: ఎస్ఐ ప్రిలిమినరీ రాతపరీక్ష నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.