హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 2న అనంతపురంలో జాబ్ మేళా

ATP: అనంతపురంలోని SSBN డిగ్రీ కళాశాలలో డిసెంబర్ 2న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ఎస్. పల్లవి, పి. ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ మేళాలో 10 కంపెనీలు 390 ఖాళీలను భర్తీ చేస్తాయి. 10వ తరగతి నుంచి పీజీ అర్హత, 18–45 ఏళ్ల వయసున్న వారు సర్టిఫికెట్లతో హాజరుకావాలి. వివరాలకు 9505926663, 9581853106 నంబర్లలో సంప్రదించవచ్చు.