హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీ సంచలన ప్రకటన

డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకించాలని డీఎంకే అధినేత స్టాలిన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లును సమిష్టిగా ఓడించాలని పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రయోజనాల కోసం కలిసి పోరాడాలని, రాజ్యాంగ పరిరక్షణకు స్టాలిన్‌తో కలిసి ముందుకెళ్తామని రాహుల్ స్పష్టం చేశారు.