'మన్ కీ బాత్' 140వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ డ్రగ్స్ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం మన యువత కలలకు పెద్ద సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. అయితే డ్రగ్స్‌పై పోరులో దేశవ్యాప్తంగా సమాజం మరింత చురుకుగా మారడం ఆనందంగా ఉందన్నారు. 'డ్రగ్-ఫ్రీ యూత్ క్యాంపెయిన్'(నషా ముక్త్ యువ అభియాన్) కూడా పూర్తి స్థాయిలో జోరుగా సాగుతోందని ప్రధాని తెలిపారు.
వార్తలు
‘యువత కలలకు డ్రగ్స్ పెద్ద సవాల్’


