దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీలిమిటేషన్ బిల్లును ఓడించే వ్యూహంలో భాగంగా ఇండి కూటమి నేతలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోనియా, రాహుల్, ఖర్గే, మమతా బెనర్జీ సహా కూటమి నేతలు చెన్నై, ముంబై వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్టాలిన్, రాత్రి 8కి శరద్ పవార్‌తో భేటీ అవుతారు. ఈ భేటీలకు పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.
వార్తలు
డీలిమిటేషన్ బిల్లుకు చెక్ పెట్టేలా కసరత్తు!


