క్రైస్ట్‌చర్చ్‌లో భారత్‌కు కీలక వికెట్ లభించింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో డేవన్ కాన్వే(51)ను యశస్వి జైస్వాల్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీంతో 93 పరుగుల వద్ద NZ మూడో వికెట్ కోల్పోయింది. 33 ఓవర్లకు కివీస్ స్కోరు 93/3గా ఉంది. రచిన్ రవీంద్ర(11*)తో పాటు డారిల్ మిచెల్ క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ ఆధిక్యం 207 పరుగులకు చేరింది.
క్రీడలు
యశస్వి జైస్వాల్ సూపర్ క్యాచ్


