గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధరలు భారీగా పెరిగి షాకిచ్చాయి. మరోవైపు వెండి ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఈనెల 22న తులం 24 క్యారెట్ల బంగారం రూ.1,25,080 ఉండగా, ఇవాళ్టికి రూ.2,780 పెరిగి రూ.1,27,860కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,14,650 నుంచి రూ.2,550 పెరిగి రూ.1,17,200 అయ్యింది. ఇక కిలో వెండి ధర గత వారం రూ.1,75,000 ఉండగా, ఈ వారం రూ.5,000 తగ్గి రూ.1,70,000 వద్ద నిలిచింది.
వ్యాపారం
పసిడి ప్రియులకు షాక్.. రూ.2,780 జంప్


