భారత్లో HSBC భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. వ్యయ నియంత్రణ, ఏఐ వినియోగం పెంపులో భాగంగా ఫైనాన్స్ సపోర్ట్ బృందాలను చెన్నై, గురుగ్రామ్, బెంగళూరుకు పరిమితం చేస్తోంది. హైదరాబాద్, పూణె సహా ఇతర కేంద్రాల్లో ఈ రోల్స్ తొలగిస్తుండటంతో వందలాది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఆ మూడు నగరాలకు బదిలీ ఆప్షన్ ఇచ్చినా అదనపు నగదు మాత్రం ఇవ్వడం లేదని తెలిపింది.
వ్యాపారం
హైదరాబాద్ ఉద్యోగులకు HSBC షాక్


