హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్జాతీయ వేదికపై పాలకుర్తి బిడ్డకు అరుదైన గౌరవం

PDPL: పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని చాటారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన, జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన అంతర్జాతీయ భౌగోళిక సమాచార సమాఖ్య సమావేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భూ పరిపాలన సంస్కరణలు, పై సదస్సులో వివరించారు.