SRPT: కోదాడ బంజారా కాలనీలో ఇంటి దొంగతనం, గంజాయి అక్రమ విక్రయాల కేసులను పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.3 లక్షల విలువైన 6.2 కిలోల గంజాయి, రూ.16 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు సూర్యాపేటలో జిల్లా ఎస్పీ నరసింహ కేసు వివరాలు వెల్లడించి పోలీసులను అభినందించారు.
తెలంగాణ
కోదాడలో గంజాయి ముఠా అరెస్ట్


