హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఓటర్ల ఆగ్రహం.. అధికారుల తీరుపై విమర్శలు

KDP: వేంపల్లిలో ఎన్నికల నిర్వహణపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించకపోతే ఇక ఎన్నికలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కడప కలెక్టర్, ఎస్పీలపై ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.