TPT: శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో డిసెంబరు 8న స్వర్ణముఖి నదీ హారతులు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయం మూడో గేటు, జల వినాయకస్వామి ఆలయం సమీపంలో స్వర్ణముఖి నదిలో 8వ తేదీ రాత్రి 7 గంటలకు నదీ హారతులు ఇస్తారన్నారు. భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 8న స్వర్ణముఖి నదీ హారతులు


