హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హాస్టళ్లలో FRS, కేంద్రీకృత కొనుగోళ్ల విధానాలు రద్దు చేయాలి'

MLG: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించాలని శనివారం SFI జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. FRS, కేంద్రీకృత సరుకుల కొనుగోలు విధానాల వల్ల విద్యార్థులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా వార్డెన్లకు సరుకుల కొనుగోలు అవకాశం కల్పించాలన్నారు.