KNR: చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కె.సాయి మనీష్ మెకానికల్ ఇంజినీరింగ్, లోకిని శ్రీనివాస్ సైన్స్ విభాగాల్లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్లు సాధించారు. శనివారం గవర్నర్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు ఉన్నత విద్యలో ప్రతిభ చాటడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
తెలంగాణ
ఇందుర్తి డాక్టరేట్లు..గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు


