నల్గొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కృషితో మిషన్ భగీరథ కింద రూ.43.04 కోట్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ GO నం.627 జారీ చేసింది. వీటితో నల్గొండ, కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లోని 101 గ్రామాల్లో పైప్లాన్లు నిర్మించనున్నారు.
తెలంగాణ
101 గ్రామాలకు రూ.43.04 కోట్ల మంజూరు


