RR: షాద్‌నగర్ పట్టణంలో డిసెంబర్ 1న నిర్వహించనున్న సదర్ సమ్మేళనానికి రావలసిందిగా సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను ఆహ్వానించారు. యాదవుల ఐక్యత, సంప్రదాయాలు, సంస్కృతిని చాటి చెప్పేలా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వారికి వివరించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
సదర్ సమ్మేళనానికి రావాలని మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం


