GDWL: డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే జోగులాంబ గద్వాల జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండుకు బదులుగా మూడుకు చేరే అవకాశం ఉంది. అలంపూర్ పరిధిలోని అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాలకు గద్వాల పరిధిలోని గట్టు మండలాన్ని కలిపి కొత్తగా అయిజ నియోజకవర్గం ఏర్పాటు కావచ్చనే ప్రచారం సాగుతోంది. మిగిలిన మండలాలతో అలంపూర్, గద్వాల స్థానాలు కొనసాగనున్నాయి.
తెలంగాణ
జిల్లాలో కొత్తగా అయిజ అసెంబ్లీ స్థానం


