JN: జనగామ మండలం పసరమడ్ల చెందిన సుధగాని సింధు ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం టార్నెయిట్ నియోజకవర్గం నుంచి ది రిపబ్లికన్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మెల్బోర్న్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె అభివృద్ధి, భద్రత నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. సింధు పోటీపై శనివారం తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఆస్ట్రేలియాలో MP అభ్యర్థిగా పసరమడ్ల యువతి


