హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఓటమి పాలైనా ఇచ్చిన హామీని నెరవేర్చారు

ప్రకాశం: సీఎస్‌పురం మండలంలోని డీజీపేట ఎస్సీ పాలెంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృష్ణం నాయన పల్లికి చెందిన తులబందుల బ్రదర్స్ డీప్ బోరు వేయించారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో కాలనీవాసులకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా బోరు వేయించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తామని తెలిపారు.