మన్యం: ఖరీఫ్ వరి కోతలు ఊపందుకోవడంతో రహదారులే ధాన్యం ఆరబెట్టే ప్రదేశాలుగా మారుతున్నాయి. కల్లాలు అందుబాటులో లేక చినమేరంగి-జియ్యమ్మవలస ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపైనే ధాన్యం ఆరబోత.. వాహనదారులకు తిప్పలు


