హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎస్పీపంకజ్ కుమార్

ప్రకావం: గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు పోలింగ్ కేంద్రాన్ని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.