హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్‌మేళాలో 150 మంది ఉద్యోగాలకు ఎంపిక

కాకినాడ భానుగుడి సమీపంలోని పైడా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాలో 150 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు విద్యాసంస్థల కరస్పాండెంట్ పైడా సత్యశ్రీరామ్, ఛైర్మన్ పైడా సత్యప్రసాద్ తెలిపారు. హెటిరో, లైఫిస్ ఫార్మా, డిజిటైట్ కంపెనీలు నిర్వహించిన మౌఖిక పరీక్షకు 400కు పైగా విద్యార్థులు హాజరయ్యారని, ఎంపికైన వారిని ప్రిన్సిపల్ డాక్టర్ జీకేఎస్ విశ్వనాథ్ అభినందించారని పేర్కొన్నారు.