హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్

BPT: చీరాల మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 15 పంచాయతీలకు గాను తోటవారిపాలెం, పిట్టువారిపాలెం ఏకగ్రీవం కాగా.. మిగిలిన 13 పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.