BPT: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చీరాలలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన నడవలేని వృద్ధుడి ఇబ్బందిని గమనించిన కానిస్టేబుల్ కే. సుబ్బారావు, ఆయనను ఎత్తుకొని పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లారు. కానిస్టేబుల్ సేవా భావాన్ని స్థానికులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు సేవా భావంపై స్థానికుల ప్రశంసలు!


