హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంకిపాడులో మందకొడిగా పోలింగ్

కృష్ణా: కంకిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లో మందకోడిగా పోలింగ్ సాగుతుంది. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ట్రై సైకిల్లు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.