హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు రోజులపాటు విద్యుత్త్ సరఫరాకు అంతరాయం

E.G: విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 30 నుంచి రెండు రోజులపాటు చాగల్లు, నెలటూరు, మీనానగరం, కుంకుడుమిల్లి గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్త్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ నారాయణ అప్పారావు తెలిపారు. వ్యవసాయ ఫీడర్లకు మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచే విద్యుత్త్ సరఫరా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.