W.G: ఆకివీడులో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారిని ఆదివారం సూర్య కిరణాలు తాకాయి. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్న వేళ స్వామివారిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు పరవశించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఈ దృశ్యాలను తిలకించేందుకు భక్తులు ఆలయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమేశ్వర స్వామిని తాకిన సూర్య కిరణాలు


