అన్నమయ్య: పీలేరు నియోజకవర్గం 6, పుంగనూరు నియోజకవర్గం 4 మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ల నిఘా, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ప్రశాంతంగా పోలింగ్


