కోనసీమ: అంబాజీపేట మండలం వాకలగరువులో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు. ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు వస్తున్నారు. ఇక్కడ 90 ఏళ్లు పైబడిన వృద్ధురాలు ఇతరుల సహాయంతో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె తన ఓటు హక్కును వినియోగించుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వాకలగరువులో ఓటు వేసిన 90 ఏళ్ల వృద్ధురాలు


