హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొడుకు గెలుపు కోసం తండ్రి విస్తృత ప్రచారం

W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి రాజకీయాల్లో రెండు దశాబ్దాలపైగా టీడీపీలో చక్రం తిప్పిన సీనియర్ నాయకులు మోటుపల్లి రాజు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఆయన కుమారుడు మోటుపల్లి సత్యనారాయణను రంగంలోకి దింపారు. గతంలో రెండుసార్లు సర్పంచ్ గా పనిచేసిన ఆయన తన వారసుడిని గెలిపించేందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరుతున్నారు.