PLD: ముప్పాళ్ళ మండలం తురకపాలెంలో దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఆదివారం పోలింగ్ జరుగుతోంది. 1998లో చివరి ఎన్నికలు జరగగా, ఆ తర్వాత ఏకగ్రీవంగా కొనసాగింది. ఇప్పుడు పోటీ జరగడంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. సాయంత్రం 7 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తురకపాలెంలో దశాబ్దాల తర్వాత పోలింగ్


