హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవుకు సర్పంచ్‌గా పీ. హైమావతి ఏకగ్రీవం

NDL: అవుకు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన పీ. హైమావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె సీనియర్ టీడీపీ నాయకుడు, బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుడు దంతల రమణ సతీమణి. చల్లా కుటుంబం, వైసీపీకి పట్టున్న అవుకులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడం విశేషం. ఈ పరిణామం బనగానపల్లె నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.