KRNL: గోనెగండ్ల మండలం అల్వల గ్రామంలో 80 ఏళ్ల వృద్ధురాలు వడ్డే కోతమ్మ వయసును లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధాప్యంలోనూ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలనే ఉత్సాహంతో ఓటు వేయడం పలువురిని ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే సందేశాన్ని ఆమె చర్య చాటిచెప్పింది.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కు వినియోగించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలు


