NTR: పంచాయతీ ఎన్నికల సందర్భంగా వృద్ధులు, యువత ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువను చాటుతూ వయసు మీదపడినా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు ప్రాంతంలో 93 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగంచిప్రోలులో ఓటేసిన 93 ఏళ్ల వృద్ధురాలు


