SS: కొత్తచెరువులో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి బారులు తీరారు. మహిళలు, పురుషులు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉదయం నుంచే ఓటర్లు బారులు


