హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెటబాలిజం వేగవంతం కావాలా?

ఉదయం నిద్రలేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో జీలకర్ర లేదా నిమ్మరసం కలుపుకుని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాత్రంతా శరీరంలో పేరుకున్న మలినాలు బయటకు పోయి జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. జీవక్రియ(Metabolism) వేగవంతమై బరువు తగ్గడానికి సాయపడుతుంది. అసిడిటీ, మలబద్ధకం సమస్యలు తగ్గి రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండేందుకు ఈ చిన్న అలవాటు ఎంతగానో దోహదం చేస్తుంది.