హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ భూగర్భ డ్రైనేజీకి రూ. 600 కోట్లు మంజూరు

MBNR: తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా 2034 మధ్యంతర లక్ష్యంతో పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పురపాలక శాఖ కార్యదర్శి డా. టి.కె. శ్రీదేవి తెలిపారు. యూఐడీఎఫ్ ద్వారా రాష్ట్రంలో రూ.2,800 కోట్ల ప్రాజెక్టులకు అనుమతులు సాధించామని, మహబూబ్‌నగర్ భూగర్భ డ్రైనేజీకి రూ.600 కోట్లు, వరంగల్ ప్రాజెక్టుకు రూ.5,200 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.