NLR: ఇందుకూరుపేట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు మేజర్ పంచాయతీ 2013, 2021, 2026 ఎన్నికల్లో వార్డులతో సహా వరుసగా మూడుసార్లు ఏకగ్రీవమై హ్యాట్రిక్ సాధించింది. 2013లో పట్టా చార్ముడయ్య, 2021లో సంగం వెంకయ్య ఏకగ్రీవం కాగా, 2026 ఎన్నికల్లో తొలిసారిగా బీసీ వర్గానికి చెందిన పామంజి శ్రీనివాసులు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మైపాడు మేజర్ పంచాయతీలో హ్యాట్రిక్ ఏకగ్రీవం


