హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

నెల్లూరు జిల్లాలో ఆదివారం విద్యుత్త్ బిల్లుల వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని ఎస్ఈ పి.సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు నేరుగా కేంద్రాలకు వెళ్లి లేదా డిజిటల్ విధానం ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.